Are you an artist? Make the most of your lyrics with Musixmatch Pro!
Add translation
Share
These Lyrics are yet to be verified
1 contributions
over 5 years ago
Translations

Lyrics of Star Star (From "Kodama Simham") by K. S. Chithra

chorus

స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికి
నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసరితో తదిగినతోం
ఇహం పరం నిరంతరం
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్

verse

వేయ్ వేయ్ మరో స్టెప్ వేయ్
ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా
చేయి చేయి ఇలా బ్రేక్ చేయ్
ఇదే షేక్ చేయ్ సొకుగా నాజూకుగా
ఇస్పేటు రాజు అరె కిస్ పెట్టుకుంటే
అయ్ డైమండ్ రాణి డంగవుతు వుంటే
లవ్వు బాయ్ లబ్జులన్ని చూపనా
కౌబాయ్ కౌగిలింత గరం గరం గరం గరం
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
హొయ్ జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం

verse

వేయ్ వేయ్ అలా గాలమేయ్
ఇలా శూలమై రాజులా నటరాజులా
చేయ్ చేయ్ భళే ట్యాప్ చేయ్
సరే ట్విస్ట్ చేయ్ మోతగా తొలి మోజుగా
నువ్వేర బాసు సర్టైన్లి బేబీ
నీతోనే ఊసు సూర్ మై లవ్
అందాల గూసే ఆటీను ఆసు
హర్టు బీటుతోటి తాళమేయ్యనా
అరె వాటమైన బతుకు ఎంత సుఖం సుఖం సుఖం సుఖం
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికి
నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసరితో తదిగినతోం
ఇహం పరం నిరంతరం
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్
Writer(s): Mick Jagger, Keith Richards

Contribute

To-do

Performers Tag
Identify who's singing what

Completed

Lyrics
Lyrics in time with music
Structure Tag
Identify the song's sections

Credits

This song has no credits yet

Contributions

Last edit over 5 years ago
Structure Assistant
Structure Assistant
Assistant
Synced
Are you an artist? Distribute your lyrics!
Take full control of your lyrics. Curate, sync, and distribute your lyrics on Spotify, Apple Music, and more.
Explore Musixmatch Pro